Category: వాస్తవాలు-వినోదాలు

0

Fun facts –7

శ్రీశారదా దయా చన్ద్రికా :— 05–08–2017,  శనివారము. వాస్తవాలు—వినోదాలు–7. 1. 1963 నుండి 1969 వరకు అమెరికా అధ్యక్షపదవిలో వున్న లిండన్ జాన్సన్ (Lyndon Johnson) 15 సంవత్సరాలవయస్సులోనే తన యిల్లు విడిచిపెట్టి ఒక్కడూ బయటప్రపంచంలోకి వెళ్ళిపోయేడుట! ఒక సంవత్సరంపాటు దేశదిమ్మరిగా తిరిగేడట! నారింజతోటలలో కూలికి నారింజ పళ్ళు యేరిపెట్టడంద్వారాను, యెంగిలిగిన్నెలు-కంచాలు...

0

Fun facts – 6

వాస్తవాలు—వినోదాలు—6. 29—07—2017; శనివారము. 1. 1961లో ఇండోనీషియాలోని ఇంద్రమయునగరం అలవిమీరిన ఎలుకలబెడదతో తల్లడిల్లిపోయింది. ఈ బెడదని నిరోధింౘడానికి సతమతమౌతున్న స్థానికప్రభుత్వం ఒక విచిత్రమైన ప్రణాళికని ప్రవేశ పెట్టడానికి ఆలోచన చేసిందట. వివాహంకోసం ప్రభుత్వం అనుమతిని మంజూరుచెయ్యాలంటే దరఖాస్తు దారులు ప్రభుత్వాధికారికి 25 ఎలుకతోకలు సమర్పించుకోవాలట. ఆదేశంలో అది జరిగిందో లేదో తెలియదుకాని, అదే మనదేశంలో ఐతే నకిలీ ఎలుకతోకలవ్యాపారం 30...

0

Fun facts – 5

శ్రీశారదా దయా దీప్తిః :— 22–07–2017; శనివారం; 8–00AM. వాస్తవాలు–వినోదాలు—5. 1. మనం తరచుగా ఆంగ్లంలోని “Gadget” అనేమాటని ఉపయోగిస్తూంటాం. ఈ మాటయొక్క వ్యుత్పత్తి(Etymological derivation) ఎంత అస్పష్టంగా వుంటుందో దీని అర్థంకూడా ఇదమిత్థంగా తేల్చి చెప్పడానికి అంత సందిగ్ధంగానూ వుంటుంది. ఓడలలోని ఉద్యోగులు వారు ఉపయోగించే కొన్ని అప్రధానమైన చిన్న పనిముట్లని ఏ పేరూ...

0

Fun facts – 3

శ్రీశారదా దయా చన్ద్రికా :— 08–07–2017,  శనివారము. వాస్తవాలు—వినోదాలు—3.ఈ వారం ఈ శీర్షికలో కొన్ని అంశాలు ౘవి చూద్దాం!1. ఇప్పుడు తెలుసుకోబోయే విషయం ౘప్పగావున్నా, ఉప్పగావున్నా మనంచెప్పుకోక తప్పదు. క్రీస్తు పూర్వం కాలానికి చెందిన జూలియస్ సీజర్ రోమను సామ్రాజ్యంలో తన యుద్ధసైనికులకి జీతం ఉప్పు పలకలలో...

0

Fun facts – 2

శ్రీశారదా దయా చన్ద్రికా:— 01–07–2017; శనివారం. వాస్తవాలు—వినోదాలు——2. ఈ వారం ఈ శీర్షికలో కొన్ని అంశాలు పరికిద్దాం! 1. మన ఈ వర్తమానకాలంలో మనకి విచిత్రంగా అనిపింౘవచ్చు. మన అత్యాధునిక సమాచారమాధ్యమాల ద్వారా క్షణాలలోనే వార్తలు-విశేషాలు దేశాంతరాలకి అలవోకగా చేరిపోతున్నాయి. 1865లో అమెరికాలో జరిగిన అబ్రహాం లింకన్ దారుణహత్య...

0

Fun facts – 1

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :— [6/24, 11:07 PM]వాస్తవాలు-వినోదాలు: 1. ఈ శీర్షికలో మనకి వినోదంకలిగించే, విడ్డూరమనిపించే కొన్ని ప్రపంచవ్యాప్త వివిధరంగాలకి చెందిన విషయాలని గురించి తెలుసుకుందాం! ఈ వారం వాస్తవాలు- వినోదాలు: 1. యుక్తవయస్సువచ్చిన సగటువ్యక్తి శరీరం 3,000 చతురపు అంగుళాల విస్తీర్ణం ఉన్న చర్మంతో...