Category: వాస్తవాలు-వినోదాలు

1

Fun facts – 17

శ్రీశారదా దయా చంద్రికా :— 14—10—2017; శనివారము. వాస్తవాలు—వినోదాలు/Fun-Facts~17. 1. 1981 లో మానవుల నిద్రకి సంబంధించిన అలవాట్ల విషయంలో చాలా విస్తృతమైన పరిశోధనలు జరిగేయి. ఆ పరిశోధనలలో తేలిన విషయాలు యివి:— l) యుక్తవయస్సు వచ్చిన మనుష్యులు ఒక సంవత్సరంలో సగటున 1460 కలలు కంటారు....

1

Fun facts – 16

శ్రీశారదా దయా చంద్రికా:— 07—10—2017; శనివారము. వాస్తవాలు~వినోదాలు/Fun-Facts—16. 1. మన శరీరం ఒక కర్మాగారం అని చెపితే దానిలో అత్యుక్తి-అల్పోక్తి దోషాలు ఏమీలేవు. ఆరోగ్యవంతమైన పరిణతవయస్కుడి దేహంలో ఆరు అంగుళాల పొడవున్న ఒక మేకు తయారుచేయడానికి సరిపోయే ఇనుము ఉంటుంది. 9,000 పెన్సిళ్ళు తయారుచేయడానికి సరిపడ లెడ్ ఉంటుంది. 2,000 అగ్గిపుల్లల...

2

Fun facts – 15

శ్రీశారదా దయా చంద్రిక :— 30—09—2017; శనివారము. వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-15. 1. జూడీ గార్లేండ్ నటించిన విజయవంతమైన చిత్రం “The Wizard of Oz“, 1939 లో విడుదలయ్యింది. మూకీ చిత్రాల యుగంలో అదే సినిమా రెండు మారులు చిత్రీకరించబడింది. 1924లో వచ్చిన మూకీ సినిమాలో tin man...

2

Fun facts – 14

శ్రీశారదా దయా చంద్రిక :— 23—09—2017; శనివారము. వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-14. 1. మన మనుష్యులలో “స్పైడర్ మేన్ ” లేడుకనక ఆ పేరుతో సినిమాలు తీసుకుని సంబరపడిపోతున్నాం. పీతలకికూడా ఒక సినిమా లోకం వుంటే అవి చక్కగా “స్పైడర్ క్రేబ్ ” అని బోలెడు మామూలు సినిమాలు, ఏనిమేషన్ చిత్రాలు...

1

Fun facts – 13

శ్రీశారదా దయా చంద్రికా :— 16—09—2017; శనివారం. వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-13. 1. ఇంగ్లండుకి చెందిన ప్రఖ్యాతరచయిత అర్నాల్డ్ బెన్నెట్ (Arnold Bennett) 1931 లో పారిస్ నగరానికి సంతోషంగా గడపడానికి వెళ్ళేడు. అక్కడవున్న తన మిత్రులు మామూలు మంచినీళ్ళు త్రాగడానికి విముఖంగా ఉంటే వారిని హేళనచేసేడు. మరిగించని మామూలు మంచినీటిని...

1

Fun facts – 12

శ్రీశారదా దయా చంద్రికా :— 09—09—2017;  శనివారం. వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-12. 1. జే ఓ’ర్ బెర్గ్ (Jay Ohrberg) అమెరికాలోని కాలిఫోర్నియాలో, “అమెరికన్ డ్రీంకార్ “గా చరిత్రకెక్కిన 60 అడుగుల పొడవున్న కారుని తయారుచేసేడట. అది కస్టం-బిల్ట్ “కాడిలాక్ ” లైమోజిన్ . దానికి 16 చక్రాలు. దాని ప్రత్యేకతలు:- 1.ఈత...

1

Fun facts – 11

శ్రీశారదా దయా చంద్రికా :— 02—09—2017; శనివారం. వాస్తవాలు-వినోదాలు/Fun-Facts-11. 1. అబ్రహాం లింకన్ యొక్క దయ్యం శ్వేతసౌధం-అంటే వైట్ హౌస్ లో చాలామందికి కనిపించిందని కథలు ప్రచారంలో వున్నాయి. నెదర్లేండ్స్ రాణి శ్వేతసౌధం సందర్శంచినప్పుడు ఆమెకి, ఎలియనార్ రూజ్వెల్ట్ యొక్క పరిచారికకి ఆయన దెయ్యం కనిపించిందట. లింకన్ జీవితచరిత్ర...

2

Fun facts – 10

శ్రీశారదా దయా చంద్రికా :— 26—08—2017; శనివారం. వాస్తవాలు-వినోదాలు-Fun-facts-10. 1. William Wrigley ఒక బేకింగు పౌడరు తయారుచేసి మార్కెట్లో అమ్మకాలు ప్రారంభించేడు. కొనుగోలుదారులని ఆకర్షించడానికి బేకింగు పౌడరు పేకెట్లతో చూయింగ్ గం స్టిక్స్ ఉచితంగా యిచ్చేవాడు. ఐతే బేకింగు పౌడరు పేకెట్లకన్న, చూయింగ్ గం చాలా...

1

Fun facts – 9

శ్రీశారదా దయా చంద్రికా :— 19—08—2817; శనివారము. వాస్తవాలు-వినోదాలు/Fun-Facts—9. 1. మనకి మొనా లీసా(Mona Lisa) చిత్రం రచించిన లియొనార్డో ది వించి సుపరిచితుడే! ఆయన ఇటలీదేశంలోని ఫ్లారెన్స్ (Florence) నగరవాసి.  1452 నుండి 1519 వరకు వారు జీవిచేరు. వారు బహుముఖప్రజ్ఞాశాలి. మానవదేహశాస్త్రం(Anatomy), యంత్రశాస్త్రం(Engineering), గణితశాస్త్రం(Mathematics),...

0

Fun facts –8

శ్రీశారదా దయా చంద్రికా:— 12—08—2017;  శనివారము.వాస్తవాలు—వినోదాలు—8. 1. 1928 లో Walt Disney & Ub Iwerks మొదటిసారిగా మిక్కీ మౌస్ ని తయారుచేసినప్పుడు, ఆ పాత్రకి మోర్టిమర్ (Mortimer) అని పేరు పెట్టేరు. మొట్టమొదటి Micky Mouse కార్టూనుసినమా “ప్లేన్ క్రేజీ” కి బొమ్మలు Ub Iwerks రచించేడు. మొదటిరోజులలో...