Category: ఇతరములు

2

శతమానమ్

శతమానమ్ : శుక్లయజుర్వేదాంతర్గతమైన వాజసనేయసంహిత(19–93)లో “ఇంద్రస్య రూపం శతమానం—” అని వర్ణన ఉంది. ఈ “శతమానం” అనే పదబంధానికి మహీధరభాష్యం యీ విధంగా వివరణనిచ్చింది: “శతానాం ఏకేషాం ప్రాణినాం ‘మానం’, పూజా యస్మిన్ తత్ –జగత్ పూజ్యం ఇతి అర్థః“| అంటే వందలకొద్దీ ఉన్నవారిలో (దేవతలలో) ప్రత్యేక గౌరవనీయుడు...

0

శ్రీ శిక్షాష్టకమ్ – మొదటి శ్లోకం

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః (21-5-17): ఇప్పుడు శ్రీమాత వ్రాయించబోయే విషయం మన డా.శ్రీనివాస్ కి అత్యంతప్రియవిషయం. వెళ్ళినపుడల్లా మళ్ళీమళ్ళీ తనకి తెలిసినదే ఐనా అంతే! శ్రీకృష్ణచైతన్యమహాప్రభువులు “శ్రీ శిక్షాష్టకమ్ ” అనే ఒక పరమరమ్యమైన అష్టకం ఒక్కటే రచించారు. అది సర్వవేదాంత తత్త్వసారం. తిక్కనగారు తమ తెలుగు భారతంలో...

0

సకారేణ తు వక్తవ్యం గోత్రం సర్వత్ర ధీమతా

స=కలిగిన, కూడుకున్న, చేరిన, కలిసి యున్న మొదలైన అర్థాలు చెప్పాలి. “సకారేణ తు వక్తవ్యం గోత్రం సర్వత్ర ధీమతా“|| అని కాశీనాథోపాధ్యాయులవారి ‘ధర్మసింధువు’లోను,  కమలాకరభట్టులవారి ‘నిర్ణయసింధువు’లోను విశదం చేయబడింది. “యథా కాశ్యపసగోత్రేతి” అని, “పరాశరస గోత్రస్య వృద్ధస్య తు మహాత్మనః” అని నిర్ణయసింధువులో సోదాహరణంగా వివరింౘబడింది.  ఇది...